అయోధ్యలో ఆంక్షల ఎత్తివేత
న్యూఢిల్లీః అయోధ్యలో కరసేవకులు కదలికలపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడానికి కేంద్రం అంగీకరించింది. అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో యథాతథ స్థితిని కొనసాగించడానికి, కోర్టు తీర్పునకు కట్టుబడి వుండటానికి విహెచ్‌పి అంగీకరించిన విషయం విదితమే.












Click it and Unblock the Notifications
