పాతబస్తీలో ఉద్రిక్తత-ఎస్.ఐ.కి గాయాలు
హైదరాబాద్‌ః అయోధ్యలో రామాలయ నిర్మాణ సన్నాహాలకు నిరసనగా శుక్రవారం హైదరాబాద్ లోని పాతబస్తీలో రాళ్ళురువ్విన సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఒక ఎస్.ఐ.స్వల్పంగా గాయపడ్డారు. శాంతి సంఘాల మద్దతుతో ఆగ్రహావేశాలతో రాళ్ళురువ్వుతున్న వారిని పోలీసులు అదుపు చేశారు. అయితే కొందరు మాత్రం బస్టాండ్ ప్రాంతంలో సామాన్య ప్రజలపై రాళ్ళు రువ్వారు. వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన ఎస్.ఐ. తలకి గాయాలయ్యారు.












Click it and Unblock the Notifications
