రెండు వేల కోట్లతో రాష్ట్రానికి వెలుగు
నల్గొండః రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆరు జిల్లాల్లో మాత్రమే అమలు చేస్తున్న బృహత్ ప్రాజెక్టు వెలుగును రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నారు. 600 కోట్లతో అమలు చేస్తున్న ఈ పేదరిక నిర్మూలన ప్రాజెక్టును రెండువేల కోట్లతో అన్ని జిల్లాలకు ఏప్రిల్‌కల్లా విస్తరించనున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications
