పూజకు ఓకె అన్న కేంద్రంః వి.హెచ్.పి.
న్యూఢిల్లీః అయోధ్య లోనివివాదరహిత స్థలంతో మార్చి 15న పూజలు నిర్వహించుకొనేందుకు కేంద్రం తమకు అనుమతించిందనివిశ్వహిందూ పరిషత్ శుక్రవారం ప్రకటించింది. అయోధ్యలోనివివాదరహిత స్థలంలో పూజ నిర్వహించాలంటే మొదట కరసేవకులను అక్కడికి అనుమతించాలని విశ్వహిందూ పరిషత్ నేత ఓంకార్ బావే చెప్పారు. జూన్ 2 లోగా 43 ఎకరాల వివాదరహిత స్థలాన్ని కేంద్ర తమకు అప్పగిస్తుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
