పాక్ ఆహ్వానానికి అద్వానీ తిరస్కారం
ఘజియాబాద్‌ః ఇస్లామాబాద్ రావల్సిందిగా పాకిస్తాన్ పంపిన ఆహ్వానాన్ని కేంద్ర హోం మంత్రి అద్వానీ సున్నితంగా తిరస్కరించారు. ఉభయదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సడలింపునకు ఇస్లామాబాద్ పర్యటించాల్సిందిగా ఆ దేశ ఆంతరంగిక భద్రతా వ్యవహారాల మంత్రి మొయినుద్దీన్ హైదర్ అద్వానీని ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications
