వనపర్తి యాక్సిడెంట్ లో ఏడుగురు మృతి
మహబూబ్ నగర్‌ః మహబూబ్ నగర్ జిల్లాలో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఎనిమిది మంది ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. మహబూబ్ నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ ఎనిమిది మందిలో ముగ్గురి పరిస్థితి ఆందోళన కరంగా వుంది. వనపర్తికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications
