12 నుంచి అమరావతి ఉత్సవాలు
గుంటూరుః గుంటూరు జిల్లాలో కృష్ణానది తీరంలో వున్న అమరావతిలో శివరాత్రి రోజైన 12 నుంచి నాలుగురోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. అమరావతి ఉత్సవాల సందర్భంగా గుంటూరు జిల్లా వైభవాన్ని చాటిచెప్పే విధంగా కరపత్రలు, పోస్టర్లను అదివారం నాడు రాష్ట్ర మంత్రి కోడెల శివప్రసాద్ విడుదల చేశారు. అమరావతిలో ని అమరలింగేశ్వరాలయం రాష్ట్రంలోని పంచారామాల్లో ఒకటి.












Click it and Unblock the Notifications
