అయోధ్యలో సి.ఆర్.పి.ఎఫ్. ఫ్లాగ్ మార్చ్
అయోధ్యః అయోధ్యలో భూమి పూజ నిర్వహించేందుకువిశ్వహిందూ పరిషత్ సన్నాహాలు చేస్తుండగా సి.ఆర్.పి.ఎఫ్. దళాలు ఆదివారం అక్కడ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. మార్చి 15 మధ్యాహ్నం అయోధ్యలోనివివాదరహిత స్థలంలో భూమి పూజ నిర్వహించేందుకు వి.హెచ్.పి.కి కేంద్రం అనుమతించినవిషయం విదితమే. ఈ వ్యవహారంపై అయోధ్య ఇప్పటికే ఉద్రిక్తత గుప్పిట్లో వుంది.












Click it and Unblock the Notifications
