వి.హెచ్.పి-పోలీసుల ఘర్షణలో ఇద్దరు మృతి
కోల్ కత్తాః యజ్ఞం నిర్వహించేవిషయంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు. కోల్ కతా లోని దక్షిణ 24పరగణాల జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. నాలుగువేల మంది కరసేవకులు తాల్దిరైల్వే స్టేషన్ సమీపంలోని హరిష్ బాబా మందిర్ వద్ద యజ్ఞం, ధర్మసభను నిర్వహించేందుకు శనివారం రాత్రే గుమికూడారు. అయితే అక్కడ యజ్ఞం నిర్వహించేందుకు వి.హెచ్.పి. అనుమతి తీసుకోలేదు.












Click it and Unblock the Notifications
