రాజీనామాకు అద్వానీ తిరస్కృతి
న్యూఢిల్లీః గుజరాత్‌లో శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైనందుకు బాధ్యత వహిస్తూ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, తాను పదవులకు రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేసిన డిమాండ్‌ను కేంద్ర హోంమంత్రి అద్వానీ తోసిపుచ్చారు. గుజరాత్ నరమేధంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలన్న డిమాండ్‌ను కూడా ఆయన తోసిపుచ్చారు.
చెప్పారు. పోలీసు కాల్పుల్లో మరణించినవారిలో అధికులు హిందూవులేనని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు ఒక పద్దతి ప్రకారం దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. 72 గంటల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చిన మోడి సర్కారును ఆయన అభినందించారు.












Click it and Unblock the Notifications
