పశ్చిమ బెంగాల్‌లో బంద్ ప్రశాంతం
కానింగ్: విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) కార్యకర్తలపై పోలీసు కాల్పులకు నిరసనగా పశ్చిమ బెంగాల్ కానింగ్, తాల్దీహ్‌లలో తలపెట్టిన బంధ్ ప్రభావం సాధారణ జీన జీవితంపై పడింది.
తాల్దీహ్‌లో పెద్ద యెత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఈ ప్రాంతంలో దుకాణాలను,విద్యా సంస్థలను మూసివేశారు. ట్రాఫిక్ స్తంభించింది.ఆందోళకారులు రైల్వే ట్రాక్‌లపై బైఠాయించడంతో కానింగ్,సీల్దాహ్‌ల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసు కాల్పులపనై న్యాయవిచారణకు ఆదేశించాలని విహెచ్‌పి డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications
