ఇక జిల్లా ప్రణాళికా కమిటీలు
హైదరాబాద్: జిల్లాల్లో ప్రణాళికా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. జిల్లా అభివృద్ధి సమీక్షా మండలుల స్థానాల్లో జిల్లా ప్రణాళికా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.
జిల్లా అభివృద్ధి సమీక్షా మండలులను పునర్వ్యస్థీకరించబోమని మంత్రి చెప్పారు.వీటి స్థానంలో ప్రణాళికా కమిటీలు త్వరలో ఏర్పాటవుతాయని,అందువల్ల డిడిఆర్‌సిలను పునర్వ్యస్థీకరించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
