ఆక్రమిత ఆలయ భూములస్వాధీనం
హైదరాబాద్: అన్యాక్రాంతమైన దేవాలయ భూములనుస్వాధీనం చేసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు చెప్పారు. తెలుగుదేశం, కాంగ్రెస్ శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి సోమవారం ఆవిషయం చెప్పారు.
అన్నారు. సాగు చేసుకుంటున్నవారికి దేవాలయ భూములను ఇవ్వబోమని మంత్రి శివరామ రాజు చెప్పారు. ఉపయోగం లేవనుకున్న దేవాలయ భూములను అమ్ముతామని, కొన్ని చోట్ల లీజుకు ఇస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
