వరంగల్‌లో భారీ ఎన్‌కౌంటర్
వరంగల్‌ః వరంగల్ జిల్లాలో సోమవారం నాడు జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో పీపుల్స్‌వార్‌కు చెందిన ఆరుగురు నక్సలైట్లు హతమయ్యారు. వరంగల్‌కు చెల్లిన ఎస్‌ఐ సంజీవ్ తీవ్రంగా గాయపడినట్టుగా తెలిసింది.ఎస్‌ఐ సంజీవ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.మరణించిన నక్సలైట్లలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు వున్నట్టుగా జిల్లా కేంద్రానికి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది.












Click it and Unblock the Notifications
