20 వరకు జ్యుడిషియల్ కస్టడీకి సిద్ధార్థ
హైదరాబాద్: సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడైన సిద్ధారెడ్డిని ఈ నెల 20వ తేదీ వరకు జ్యూడిషియల్ కస్టడీకి రిమాండ్ చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సిద్ధార్థ రెడ్డిని శనివారంనాడు సిఐడి పోలీసులుఅరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications
