అయోధ్యపై అసెంబ్లీలో రభస-వాకౌట్
హైదరాబాద్‌ః అయోధ్యఅంశాన్ని అసెంబ్లీలో చర్చించాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు బుధవారం ఆసెంబ్లీలో రభస సృష్టించాయి. సుమారు గంటసేపు సభా కార్యక్రమాలను స్తంభింపచేశాయి. అయోధ్యపై చర్చజరగాలంటూ ఎం.ఐ.ఎ. ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ కూడా ఎం.ఐ.ఎ.తో గొంతు కలిపింది.












Click it and Unblock the Notifications
