ప్రత్యూష కేసులో హైకోర్టు జోక్యం
హైదరాబాద్‌ః రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన వర్ధమాన నటి ప్రత్యూష మృతి కేసులో హైకోర్టు జోక్యం చేసుకున్నది. మహిళా సంఘం నేత పుణ్యవతి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ మోతిలాల్ నాయక్ ప్రత్యూష కేసుకు సంబంధించిన పోస్టు మార్టం నివేదకను కోర్టుకు సమర్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించారు.












Click it and Unblock the Notifications
