మిత్రుల ప్రసన్నానికి ప్రధాని పాట్లు
న్యూఢిల్లీః అయోధ్యలో వివాదరహిత స్థలంలో భూమి పూజకు సానుకూలంగా వాదించిన వాజ్‌పేయి ప్రభుత్వంపై ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల నేతలు తీవ్ర ఆగ్రహంతో వున్నారు. వీరిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రధాని వాజ్‌పేయి స్వయంగా ప్రయత్నాలు ప్రారంభించారు. తెలుగుదేశం, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకె, లోక్ జనశక్తి, ఆర్‌ఎల్‌డి నేతలతో వాజ్‌పేయి బుధవారం నాడు సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications
