అహ్మదాబాద్ లో హింస, కర్ఫ్యూ
అహ్మదాబాద్‌ః అయోధ్యలో శిలాదాన్ కార్యక్రమానికి మద్దతుగావిశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రారంభమైన రామ్ ధున్ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. దీంతో అహ్మదాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. కలుపూర్, కరంజ్, షాపూర్ పోలీస్టేషన్ల పరిధిలోవిశ్వహిందూ పరిషత్ చేపట్టిని రాం ధున్ కార్యక్రమం హింసారూపం తీసుకుంది. కోపోద్రిక్తులైన కరసేవకులు రాళ్ళురువ్వి విధ్వంసం సృష్టించారు. కరాంజి పోలీస్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని కొందరు దుండగులు కత్తితో పొడిచి పరారయ్యారు.












Click it and Unblock the Notifications
