అయోధ్యలోఅప్రకటిత కర్ఫ్యూ
అయోధ్య: విశ్వహిందూ పరిషత్ చేపట్టిన శిలాదానాన్ని అడ్డుకోవడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో అయోధ్యలో శుక్రవారం అసాధారణ ప్రశాంతత చోటు చేసుకుంది.
అయోధ్య దారులన్నీ నిర్మానుష్యమయ్యాయి. కరసేవకులు లోనికి ప్రవేశించకుండా భద్రతాధికారులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అయోధ్య,ఫైజాబాద్ జంటనగరాల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications
