పాతబస్తీలో ముగ్గురువిద్యార్థులకు కత్తిపోట్లు
హైదరాబాద్: సినీ నటి ప్రత్యూష కేసునుఆసరా అనే సంస్థ చేపట్టింది. చలన చిత్రరంగం, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన మహిళలపై దౌర్జన్యాలకు సంబంధించిన కేసులను చేపట్టి, బాధితులకు కౌన్సిలింగ్ వంటి కార్యక్రమాలను నిర్వహించడానికి, వారికి న్యాయం చేయడానికిఆసరా అనే సంస్థ ఏర్పాటయింది. ఈ సంస్థ ప్రప్రథమంగా ప్రత్యూష కేసును చేపట్టడానికి ముందుకు వచ్చింది.












Click it and Unblock the Notifications
