దిగి వచ్చిన రామచంద్ర పరమహంస
అయోధ్య: రామజన్మ భూమి న్యాస్ అధ్యక్షుడు రామచంద్ర పరమహంస ఒక మెట్టు దిగి వచ్చారు. తాను సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి వుంటానని ఆయన శుక్రవారం ఉదయం ప్రకటించారు. ప్రభుత్వంస్వాధీనం చేసుకున్న భూమిలో కాకుండా వెలుపల శిలాదానం చేస్తానని ఆయన చెప్పారు.
కేంద్ర హోం మంత్రి ఎల్.కె. అద్వానీ, రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ దూతలు, విహెచ్‌పి నేతలు జరిపిన విస్తృత చర్చల ఫలితంగా రామచంద్ర పరమహంస తన మనసు మార్చుకున్నారు.












Click it and Unblock the Notifications
