జెఎంఎం కేసునుంచి పి.వి.కి విముక్తి
న్యూఢిల్లీః మాజీ ప్రధానిపి.పి. నరసింహారావుకు జె.ఎం.ఎం. ముడుపుల కేసు నుంచివిముక్తి లభించింది. జెఎంఎం పార్లమెంటు సభ్యులకు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపిస్తూ దాఖలైన కేసులో ట్రయల్ కోర్టుపి.పి. నరసింహారావును దోషిగా నిర్దారించింది. మాజీ ప్రధానిని అవినీతి కేసులో దోషిగా పేర్కొనడం భారత దేశ చరిత్రలో అదే ప్రధమం. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. దీంతో జెఎంఎం ముడుపుల కేసు నుంచి మాజీ ప్రధానివి.వి. నరసింహారాలు, ఆయన మంత్రివర్గ సహచరుడు బూటాసింగ్ లకువిముక్తి లభించినట్లయింది.












Click it and Unblock the Notifications
