ఆలయ నిర్మాణానికి ఇది ఆమోదముద్ర
న్యూఢిల్లీః అయోధ్యలో శుక్రవారం నాడు జరిగిన శిలాదాన్ కార్యక్రమంలో పాల్గొని రామజన్మభూమి న్యాస్ నేత పరమహంస రామచంద్ర నుంచి శిలలను స్వీకరించడం ద్వారా కేంద్రం రామాలయ నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకరించిందని విహెచ్‌పి ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో విహెచ్‌పి అంతర్జాతీయ కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా ప్రసంగించారు.












Click it and Unblock the Notifications
