వి.హెచ్.పి ఉపాధ్యక్షుడు గిరిరాజ్‌అరెస్టు
లక్నోః కరసేవకులను వెంటతీసుకొని అయోధ్య దిశగా వెళుతున్నవిశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు ఆచార్య గిరిరాజ్ కిషోర్ ను ఉత్తరప్రదేశ్ పోలీసులుఅరెస్టు చేశారు. లక్నోలోనే గిరిరాజ్ కిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ అంతటా లక్షలాది మంది పోలీసులను రంగంలోకి దించారు. అయోధ్యలో కొంత మంది కరసేవకుల్నిఅరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications
