పత్తి కొనుగోళ్ల నిలిపివేతపై దుమారం
హైదరాబాద్: పత్తి కొనుగోలును కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆపేయడంపై వెంటనే చర్చ చేపట్టాలని కాంగ్రెస్ శనివారం శాసనసభలో పట్టుబట్టింది. ఈ మేరకు కాంగ్రెస్ ఒక వాయిదా తీర్మానం ప్రతిపాదించింది. ఈ తీర్మానాన్ని స్పీకర్ కె. ప్రతిభా భారతి త్రోసి పుచ్చడంతో కాంగ్రెస్ సభ్యులు తమ పట్టు వీడకపోవడంతో కొద్ది సేపు సభా కార్యక్రమాలు స్తంభించాయి.












Click it and Unblock the Notifications
