పాతబస్తీ అల్లర్లపైఅసెంబ్లీలో రభస
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి), మజ్లీస్‌లపై హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు శనివారం శాసనసభలో తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. హైదరాబాద్ పాత బస్తీలో చెలరేగిన అల్లర్లపై వెంటనే చర్చ జరగాలని బిజెపి, మజ్లీస్
పట్టుబట్టాయి. ఈ రెండు పార్టీలు కూడా వాయిదా తీర్మానం ప్రతిపాదించాయి.












Click it and Unblock the Notifications
