వార్ మందుపాతర: డిఎస్‌పికి గాయాలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా భామిని మండలం ఘనసర వద్ద కొత్తూరు- బత్తిలి ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం పీపుల్స్‌వార్ నక్సల్స్ పేల్చిన మందుపాతరలో పాలకొండ డిఎస్‌పి ప్రసాదరావుతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. కాల్పుల విరమణను రద్దు చేసుకున్న తర్వాత పీపుల్స్‌వార్ మందుపాతర పేల్చడం ఇదే ప్రథమం.ఈ సంఘటన శుక్రవారం ఉదయం గం.11. 20 నిమిషాల ప్రాంతంలో జరిగింది.












Click it and Unblock the Notifications
