మాజీ ప్రధానుల సంఘం యోచన లేదు
తిరుమలః మాజీ ప్రధాన మంత్రులతో ఐక్యవేదికను ఏర్పాటు చేసే ఆలోచన ఏదీ తనకు లేదని కాంగ్రెస్ వృద్ధ నేత మాజీ ప్రధాని పివి నరసింహారావు స్పష్టం చేశారు. జెఎంఎం ముడుపుల కేసులో హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన పివి శనివారం నాడు తిరుమలలో శ్రీనివాసుని దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications
