బిఎస్‌ఎఫ్ కార్యాలయంపై దాడి
హైదరాబాద్‌ః న్యాయం ధర్మం గురించి కబుర్లు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలోకి నేరచరిత్ర వున్న వారిని తీసుకోవడంపై సోమవారం నాడు అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధంజరిగింది. ఈ అంశంపై సభలో జరిగిన రభస వల్ల సభ రెండు సార్లు వాయిదా పడింది. అధికార ప్రతిపక్ష సభ్యులు ఒకరి చరిత్ర మరొకరు చిట్టాలు విప్పారు.












Click it and Unblock the Notifications
