జూన్ నాటికి రోడ్ల నిర్మాణం పూర్తి
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమంకింద చేపట్టిన రోడ్ల నిర్మాణాలను వచ్చేజూన్ నాటికి పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు చెప్పారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకుఆయన సోమవారం శాసనసభలో సమాధానమిస్తూఆయన ఈ విషయం చెప్పారు.












Click it and Unblock the Notifications
