ముస్లింలకుఆర్‌ఎస్‌ఎస్‌ఫత్వా
బెంగుళూర్:హిందువుల సుహృద్భావాన్ని పొందకపోతేముస్లింల భద్రతకు గ్యారంటీ వుండదనిరాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)హెచ్చరించింది. ఈ దేశంలో మెజారిటీ ప్రజలసుహృద్భావాన్ని పొందితేనే తమకు భద్రతఉంటుందన్న విషయాన్ని ముస్లింలు అర్థం చేసుకుంటారని ఆశిద్దామనిఆర్‌ఎస్‌ఎస్ విధాన నిర్ణాయక విభాగం అఖిల భారతీయ ప్రతినిధి సభ(ఎబిపిఎస్) ఆదివారం ఇక్కడి చన్నెనహళ్లిలో తీర్మానించింది.
గోద్రా ఘటనను ఆర్‌ఎస్‌ఎస్ ఖండిస్తూ తీర్మానంచేసింది. అయితే ఆ ఘటన అనంతరం ప్రతీకారేచ్ఛసహజమైనదేనని అభిప్రాయపడింది. ప్రతీకారదాడుల్లో ఎక్కువ మంది మరణించడం దురదృష్టకరమనిఅన్నది. కొన్ని రాజకీయ పార్టీలు ముస్లిం ఓట్లను సొమ్ముచేసుకునేందుకు చర్య (గోద్రా ఘటన)నువదిలిపెట్టి ప్రతీకార చర్యలపై గగ్గోలుపెడతున్నాయని విమర్శించింది.












Click it and Unblock the Notifications
