అవసరమైతే సింఘాల్ కస్టడీ
న్యూఢిల్లీః విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ నిరశన దీక్షను కొనసాగిస్తే ప్రభుత్వం ఆయన్ను రక్షిత నిర్బంధంలోకి తీసుకుంటుందని ప్రధాని వాజ్‌పేయి చెప్పారు. క్షీణిస్తున్న సింఘాల్ ఆరోగ్య పరిస్థితి పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
