నక్సల్స్‌తో చర్చలను సమర్థిస్తాం: బిజెపి
వరంగల్: పీపుల్స్‌వార్ నక్సలైట్లతో చర్చలు జరపాలనే ప్రభుత్వ నిర్ణయానికి తాము కట్టుబడి వుంటామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు చిలకం రామచంద్రా రెడ్డి అన్నారు. పార్టీ పదాధికారుల సమావేశంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన ఆయన శనివారంవిలేకరులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications
