సింగూరు నీరు-మెదక్ కన్నీరు
హైదరాబాద్‌ః జంటనగరాల ప్రజల తాగునీటి అవసరాల కోసం మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టు నుంచి మరిన్ని నీళ్లు తెచ్చే యోచనను మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. మెదక్ జిల్లాలో అనేక గ్రామాలు తాగునీటి సమస్యతో ఫ్లోరిన్ సమస్యతో బాధపడుతున్నాయని ఆ గ్రామాలకు తాగడానికి నీళ్లు ఇవ్వకుండా వారి ముందునుంచే అక్కడి నీటిని జంటనగరాలకు తరలించడం ఎంతవరకు సబబని శనివారం అసెంబ్లీలో సభ్యులు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications
