ఇల్లు పేల్చివేత: ఒకరి మృతి

నల్లగొండ: గుర్తు తెలియని వ్యక్తులు కొందరు నల్లగొండ జిల్లా కంబాలపల్లి గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాదేశిక కమిటీ(ఎంపిటిసి) సభ్యుడి ఇంటిని పేల్చివేశారు. ఈ పేల్చివేతలో ఒక వ్యక్తి మరణించాడు.

చనిపోయిన వ్యక్తిని కూలీ పని చేసుకోవడానికి వచ్చిన గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన చుక్కపల్లి ప్రసాదరావుగా గుర్తించారు. ఈ సంఘటనలో ఎంపిటిసి సభ్యుడు బోడయ్య, ఆయన భార్య గాయపడ్డారు.పేల్చివేతలో బోడయ్య ఇల్లు రెండు గదులు ధ్వంసమయ్యాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+