చైనా, భారత్‌ల సంబంధాలు పటిష్టం
బీజింగ్: సహకారాన్ని పటిష్టపరుచుకోవాలని,స్నేహాన్ని పెంపొందించుకోవాలని చైనా, భారత్‌లుఅంగీకరించాయి. చైనా పర్యటనా వెళ్లిన భారత విదేశీ వ్యవహారాల మంత్రి జస్వంత్ సింగ్ చైనా విదేశాంగ మంత్రి టాంగ్ జియాజాంగ్‌తో చర్చలు జరిపారు.
రాజకీయ దృష్టిలో రెండు దేశాల మధ్య విమానసర్వీసులు దూరాన్ని తగ్గించగలవని టాంగ్ అన్నారు. పంచశీల ఆధారంగా ఇరు దేశాల మధ్య సంబంధాలనుపెంపొందించుకోవాలని జస్వంత్ సింగ్ అన్నారు.












Click it and Unblock the Notifications
