మత్తు ద్రవంసేవించి 20 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని తూర్పు నగరంలో మత్తు కోసం వైద్య సంబంధమైన ద్రవం తాగి 20 మంది మరణించారు. విషపూరితమైన ద్రవం తాగి పంజాబ్ ప్రొవిన్స్‌లోని సాయిల్‌కోట జిల్లాలోవీరు మరణించారు. ఈ ద్రవాన్ని పేదలు సాధారణంగా మత్తు కోసం తాగుతూ వుంటారని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి.












Click it and Unblock the Notifications
