బెత్లహాం చర్చి గేటు ధ్వంసం
అహ్మదాబాద్‌ః గుజరాత్ లో జరుగుతున్న మారణకాండ చూసి చలించిపోయిన ప్రధాన్ వాజ్‌పేయి నరేంద్ర మోడి సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు గుజరాత్ లో శాంతి స్థాపనకు ఇక ఏ మాత్రం ఆలశ్యం చేయకూడదని 8 వేల మంది ముస్లిం శరణార్థులు తలదాచుకున్న శిబిరాన్ని సందర్శించిన అనంతరం వాజ్‌పేయి ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications