కాసు పార్కుతో హైటెక్ సిటీకి కొత్తకళ
హైదరాబాద్‌ః బంజారా హిల్స్ లోని ప్రతిష్ఠాత్మకమైన కాసు బ్రహ్మానందరెడ్డి పార్కును సర్వాంగసుందరంగా అభివృద్ధి చేశామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ పార్కును 11 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు ఆయన వివరించారు. పార్కు చుట్టూ 4,6 లైన్లు రోడ్లు పూర్తి కావచ్చాయని, హుడా పనులు కూడా మరో నెలరోజుల్లో పూర్తవుతాయని ఆయన సోమవారం ఆర్ అండ్ బి పనులు తనిఖీ చేసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.












Click it and Unblock the Notifications
