లారా రాకతో విండీస్ జట్టులో ఉత్సాహం
హైదరాబాద్: రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ గుజరాత్‌లోఅగ్నికి ఆజ్యం పోస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిఎం. వెంకయ్యనాయుడు విమర్శించారు. సబర్మతీ ఆశ్రమంలో నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు మేధా పట్కర్‌పై జరిగిన దాడిలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉన్నదని ఆయన సోమవారం ఇక్కడవిలేకరుల సమావేశంలో అన్నారు.
గుజరాత్ అల్లర్లను కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని, ఉద్రిక్తతలను మరింతపెంచే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం కావాల్సింది సామరస్యమా, రాజకీయమా అని ఆయన కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. అల్లర్లను అదుపు చేయడంలో గుజరాత్ ప్రభుత్వం చురుగ్గా పని చేస్తోందని ఆయన కితాబు ఇచ్చారు.












Click it and Unblock the Notifications
