కాంగ్రెస్ కు బుద్ధిచెప్పండిః బాబు
ముంబాయి: సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆల్ ఖయిదా తీవ్రవాదిగా అనుమానిస్తున్న మొహమ్మద్ అఫ్రోజ్ అబ్దుల్ రజాక్ మంగళవారం బైకుల్లా జైలు నుంచి విడుదలయ్యాడు. అతను నాలుగు నెలల పాటు జైలులో ఉన్నాడు.
పోలీసులు మొదట అఫ్రోజ్‌పై పొటో కింద కేసు నమోదు చేశారు. ఇండియన్‌పీనల్ కోడ్ కింద కేసు నమోదు చేసే ఉద్దేశంతో ఆ తర్వాత పోలీసులు అతనిపై పొటోను ఉపసంహరించుకున్నారు.












Click it and Unblock the Notifications
