సబ్‌స్టేషన్‌పై యూత్‌ దాడి

జమ్ము: గుర్తు తెలియనిమిలిటెంట్లు దోడా జిల్లాలోని నగ్ని దండా గ్రామంలో నలుగురిని హత్య చేశారు. హత్యకుగురైనవారిలో ఇద్దరు పిల్లలున్నారు. మరో నలుగురు పిల్లలు గాయపడ్డారు.

తాత్రి తాహిసిల్‌లోని గ్రామంలోకిమిలిటెంట్లు చొరబడి కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో ఇద్దరు పిల్లలతో పాటు నలుగురు మరణించారని అధికార ప్రతినిధి చెప్పారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా వుంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+