వాజ్‌పేయి బస్తీమే సవాల్!
న్యూఢిల్లీ: సభలో అభిశంసన చర్చను చేపట్టాలనే డిమాండ్‌పై లోక్‌సభ డిప్యూటీస్పీకర్ పి.ఎం. సయీద్ మంగళవారం రూలింగ్ ఇస్తారు. ఈవిషయాన్ని ఆయన సోమవారం విలేకరులతో చెప్పారు. ఈ రూలింగ్‌తో వారం రోజులు కొనసాగుతున్న లోకసభ కార్యక్రమాల ప్రతిష్టంభనకు తెర పడే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications
