వాజ్‌ పేయి భరతం పడతాంః దేశం

జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లామిలన్‌ గ్రామంలో శక్తివంతమైన పేలుడు సంభవించడంతో ఇద్దరు సైనికాధికారులు మరణించారు.

మరణించినవారిలో ఒక మేజర్‌ ఉన్నాడు. మరో ఏడుగురు జవాన్లు గాయపడ్డారు.

ఆ ప్రాంతంలో మేజర్‌తో పాటు సైనికాధికారులు గాలింపు చర్యలు చేపట్టినప్పుడు శనివారం నాడు ఈ పేలుడు సంభవించింది. గాయపడిన జవాన్లను అస్పత్రిలో చేర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+