గుజరాత్‌పై సయీద్‌ అఖిలపక్షం

సంగారెడ్డి: మెదక్‌ జిల్లా రామచంద్రాపురంలో నకిలీ నక్సలైట్ల ముఠాను పోలీసులుఅరెస్టు చేశారు. నక్సలైమని చెప్పి వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఈ ముఠాను బుధవారంఅరెస్టు చేసినట్లు జిల్లా ఎస్‌.పి. చెప్పారు.

నిషిద్ధపీపుల్స్‌వార్‌ గ్రూప్‌ లెటర్‌ హెడ్స్‌ను సృష్టించి, డబ్బులు డిమాండ్‌ చేస్తూ లేఖలు రాస్తున్నారని ఆయన చెప్పారు. ఈ నకిలీ నక్సలైట్ల ముఠా నుంచి అత్యాధునికమైన 38 చైనా రివాల్వర్లను, 18 వేల రూపాయల నగదును పోలీసులుస్వాధీనం చేసుకున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+