వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలీసులను రెచ్చగొట్టవద్దు
జైపూర్:
ఇండో-
పాక్
సరిహద్దు
సమీపంలోని
ఆర్మీ
మహాజన్‌ఫీల్డ్
ఫైరింగ్
రేంజ్‌లో
పేలుడు
సంభవించడంతో
ఏడుగురు
జవాన్లు
మరణించారు.
నలుగురు
గాయపడ్డారు.
ఈ
పేలుడులో
మూడు
ట్రక్కులు
బూడిద
బూడిదయ్యాయి.
మరో
రెండు
ధ్వంసమయ్యాయి.ఫైరింగ్
రేంజ్
తూర్పు
శిబిరంలోని
మంటలను
ఆర్పడానికి
బికనూర్,
సూరత్
ఘర్‌ల
నుంచి
హుటాహుటినఫైర్
టెండర్స్
బయలుదేరి
వెళ్లాయి.
ఏడుగురు
జవాన్లు
అక్కడికక్కడే
మరణించారు.
గాయపడినవారిని
సూరత్‌ఘర్‌లోనిసైనిక
ఆస్పత్రిలో
చేర్చారు.
సీనియర్
ఆర్మీ
అధికారులు
వెంటనే
సంఘటనా
స్థలానికి
చేరుకున్నారు.
Comments
Story first published: Thursday, May 2, 2002, 23:53 [IST]