వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజ్యసభలోనూ గుజరాత్ చర్చ
చిత్తూరు:
రాష్ట్ర
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
సొంత
జిల్లాలో
విధులు
నిర్వహించడం
కనాకష్టమైన
మదనపల్లె
డివిజన్‌లోని
పంచాయతీరాజ్‌అసిస్టెంట్
ఇంజనీర్
సి.
రామకృష్ణ
ఆత్మహత్య
చేసుకున్నారు.
పనికి
ఆహారం
పథకం
కింద
తమకు
పనులు
కేటాయించడం
లేని
రాజకీయ
నాయకులు
ఒత్తిడి
చేయడంతో,
వేధించడంతో
తట్టుకోలేక
ఆయన
ఆత్మహత్య
చేసుకున్నారు.
రాజకీయ
నాయకుల
ఒత్తిళ్లు
అధికారులకు
ప్రాణ
సంకటంగా
మారాయి.
ఈ
ఒత్తిళ్లను
తట్టుకోలేక
జిల్లాలో
పలువురు
మండల
స్థాయి
అధికారులుసెలవుల్లో
వెళ్లారు.
చాలా
మంది
బదిలీల
కోసం
జిల్లా
అధికారుల
చుట్టూ
ప్రదక్షిణలు
చేస్తున్నారు.
Comments
Story first published: Thursday, May 2, 2002, 23:53 [IST]