విజయవాడలో పట్టపగలు బ్యాంక్ దోపిడి
విజయవాడఃవిజయవాడలో పట్టపగలు బ్యాంక్ దోపిడి జరిగింది.విజయవాడలోని సౌత్ ఇండియన్ బ్యాంక్ లో గురువారం సాయంత్రం ఇద్దరు దుండగులు ప్రవేశించి 60 వేల నగదు దోచుకువెళ్ళారు.
బ్యాంక్ లో ఏదో జరగరానిది జరుగుతున్నదని గ్రహించిన బ్యాంక్ వెలుపల వున్న ప్రజలుపెద్దగా కేకలు వేయడం ప్రారంభించడంతో ముసుగుదొంగలు మోటర్ బైక్ పై పారిపోయారు. దొంగలిద్దరూ యువకులని, హిందీలో మాట్లాడారని బ్యాంక్ సిబ్బంది తెలిపారు.












Click it and Unblock the Notifications