పోలీసులూ కాస్త తగ్గండిః ఎమ్మెస్సార్
కరీంనగర్‌ః రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ప్రభుత్వానికి - నక్సలైట్లకు మధ్య చర్చలు జరుగుతున్న విషయాన్ని గమనించి పోలీసులు సంయమనం పాటించాలని పిసిసి అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు కోరారు. వార్ తో ప్రభుత్వం చర్చలు జరపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పోలీసులు సంయమనం పాటించాలని, అదే సమయంలో నక్సలైట్లు సాయుధపోరుకు స్వస్తి చెప్పాలను ఎమ్మెస్సార్ కరీంనగర్ లో జరిగిన విలేకర్ల సమావేశంలో పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications
